Ntr Film Awards: ‘ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’కి విశిష్ట అతిథులుగా తెలంగాణ మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Ministers for Kalavedika Ntr Film Awards: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2024 అందించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా”లో ఈ అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగనుంది. “కళావేదిక” ( దివంగతR.V.రమణ మూర్తి), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) హాజరుకానున్నారు. నిజానికి కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక పోస్టర్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అతిధులుగా హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఇక అతి త్వరలోనే ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
Also Read
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!