అమితాబ్ ను ఏడిపించిన సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు అటు విమర్శకుల ప్రశంసలతో పాటు ఇటు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించింది. ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ బయోపిక్ గా సుధకొంగర తెరకెక్కించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోంది. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చూశారు. అమితాబ్ బచ్చన్ తన పర్సనల్ బ్లాగ్ లో ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌తో సినిమాలోని పాట ‘కయిలే ఆకాశం’ను ప్రస్తావించారు. సూర్య నటించిన ఈ పాట నాకు కంటతడి పెట్టకుండా చేసింది, ఇది తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగ అనుభూతిని కలిగించింది అని బిగ్ బి పర్సనల్ బ్లాగ్ లో పోస్ట్ చేసారు. గీత రచయిత యుగభారతి రాసిన ఈ పాటను జీవీ ప్రకాశ్ భార్య సైంధవి పాడారు. అమితాబ్ స్పందనకు సూర్యకు చెందిన 2డి ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ స్పందిస్తూ మీరు చాలా దయ కలవారు సీనియర్ బచ్చన్ సర్ అని కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది.
You are so kind @SrBachchan sir 😊
Thanks & Respects! #KayilaeAagasam #SooraraiPottru https://t.co/I1a1vsW9Dn @Suriya_offl #SudhaKongara @rajsekarpandian @gvprakash @nikethbommi @Aparnabala2 @editorsuriya @jacki_art @guneetm @sikhyaent @SonyMusicSouth @PrimeVideoINAlso Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
— 2D Entertainment (@2D_ENTPVTLTD) September 3, 2021
తాజావార్తలు
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!