Supreme Hero: ప్రేమలో పడమంటే… మత్తులో పడ్డావా రాజా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫెబ్ 14న ప్రేమికుల రోజు… ఆరోజు తెలుగు హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ లో ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట తన క్రష్ తో కానీ ఇంకా బయట పెట్టని రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్ తో కానీ స్పాట్ అవుతాడు. ఆ సమయంలో కెమెరా క్లిక్ మంటుంది మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కమిటెడ్ అంటూ ఫోటోలు బయటకి వచ్చేస్తాయి. ఇలా మెగా ఫ్యామిలీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ కూడా ప్రేమలో ఉన్నాడు అంటూ చాలా వార్తలు వినిపించాయి. ఒక్కదంట్లో కూడా నిజం లేదు, కేవలం లారిస్సా బోనెస్సి అంటే మాత్రమే కొంచెం క్రష్ ఉండేది అంటూ సాయి ధరమ్ తేజ్ చాలా సార్లు ఓపెన్ గానే చెప్పాడు. సాయి ధరమ్ తేజ్, లారిస్సా కలిసి ‘తిక్క’ సినిమా చేశారు. యంగ్ హీరోలందరూ ప్రేమ పెళ్లి అంటుంటే తేజ్ ఈరోజుకీ సింగల్ గానే ఉన్నాడు. నిజంగానే సింగల్ గా ఉన్నాడా లేక సీక్రెట్ గా ప్రేమని బయట పెట్టకుండా మైంటైన్ చేస్తున్నాడా? అనే డౌట్ చాలా మందిలో ఉండే ఉంటుంది. వ్యాలెంటైన్స్ డే రోజున సాయి ధరమ్ తేజ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ చూస్తూ, తేజ్ నిజంగానే సింగల్ కింగ్ అని డిసైడ్ అవ్వాల్సిందే.
How to fall in love అనే బుక్ ని పట్టుకోని దాన్ని చదువుతూ నిద్రపోయిన ఫోటోని తేజ్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. “As I tried to delve into this beautiful book (only to fall asleep 🤪). I realised how important it is to celebrate the most important love in our lives – SELF LOVE, embracing our uniqueness and flaws. Here’s to loving ourselves just the way we are. Happy #ValentinesDay “ అంటూ కొటేషన్ కూడా పెట్టాడు. ప్రేమ గొప్పది కానీ మనల్ని మనమే ప్రేమించుకుందాం అని తేజ్ చెప్పిన విధానం చూస్తే ఏ అమ్మాయి సుప్రీమ్ హీరోని లవ్ చెయ్యదు, మనోడు కూడా ఇంటరెస్ట్ చూపించేలా కనిపించట్లేదు. మనం సింగల్ కింగులం అంటూ తేజ్ ఫోటోకి మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
https://www.instagram.com/p/CooRJKbJXn3/?igshid=YmMyMTA2M2Y%3D
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!