ఏది పడితే అది తీస్తే పాన్ ఇండియా అవ్వదు : రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ యొక్క ‘ బ్రహ్మాస్త్రా ‘ సెప్టెంబర్ 9, 2022న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా మరియు నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూడు భాగాల ఫ్రాంచైజీ చిత్రంలో మౌని రాయ్ నెగిటివ్ లీడ్‌లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి పాన్ ఇండియన్ సినిమాల గురించి మాట్లాడారు.
Read Also : ‘పుష్ప’రాజ్ పై సైబరాబాద్ పోలీస్ హిలేరియస్ మీమ్… ‘తగ్గేదే లే’!
Also Read
- Magudam : డైరెక్టర్ గా విశాల్... 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
- IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
- Vanda Devullu Trailer : 'బిచ్చగాడు' హీరో మూవీ 'వంద దేవుళ్ళు' ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
- Peddi : 'పెద్ది' టికెట్ రేట్ల తగ్గింపు... ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
“పాన్ ఇండియన్ ఫిలిమ్స్ గురించి మాట్లాడితే… ఏ సినిమా పాన్ ఇండియన్ ఫిల్మ్ అవుతుంది ? అంటే వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటేనా? భారీ బడ్జెట్ ఉంటే అవుతుందా?… ఒక సినిమా పాన్ ఇండియా సినిమా ఎలా అవుతుంది ? అనేది మనకు ఎలా తెలుస్తుంది? ‘బాహుబలి’ తీసినా కూడా… నా సినిమాల పరంగా మాత్రం నేను చెప్పగలను ఏ సినిమా పాన్ ఇండియా అవుతుందని. అయాన్ సినిమా రషెష్ చూపించినప్పుడు… అందులో ఎక్కడా డైలాగ్ లేదు. అక్కడక్కడా బ్యాడ్ పైలెట్ ట్రాక్ ఉంది. బెంచెస్ ఆఫ్ సీక్వెన్స్ ఉన్నాయి. నాకు హిందీ రాకపోవడంతో అయాన్ నాకు ట్రాన్స్ లేట్ చేస్తున్నాడు. నేను అలా నాకు అలా అనువదించాల్సిన అవసరం లేదని చెప్పాను. భాషతో సంబంధం లేకుండా సినిమా అర్థమవుతుంది అంటే అదే పాన్ ఇండియన్ సినిమా” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!