షాకింగ్: సిరి- శ్రీహన్ కూడా బ్రేకప్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 5 ఎంతటి రసవత్తరంగా సాగిందో.. బయటికి వచ్చాక అందులోని కంటెస్టెంట్ల లవ్ స్టోరీస్ కూడా అంతే రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్స్ గా, ప్రేమికులుగా ఉన్న షన్ను- దీపు కొద్దీ రోజులో పెళ్లి చేసుకుంటారు అనే సమయంలో షన్ను బిగ్ బాస్ కి వెళ్ళాడు. అక్కడ సిరితో మంచి రొమాన్స్ చేశాడు. అయితే అదంతా ఫ్రెండ్ షిప్ అని వారు చెప్పుకున్నా కొన్ని బంధాలు హద్దులు దాటకూడదని తెలుపుతూ దీప్తి, షన్నుకు బ్రేకప్ చెప్పేసింది. ఇక దీనికి కారణం సిరిని అంటూ పుకార్లు వచ్చినా వాటిపై ఎవరు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా సిరికి బ్రేకప్ చెప్పే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు నెటిజన్లు. అలా వారు అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు.
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాకా సిరి- శ్రీహన్ లు కలిసింది లేదు. అంతకుముందులా వారు మెలిగింది లేదు. ఇక తాజాగా శ్రీహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరి ఉన్న ఫొటోలన్నింటిని డిలీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేవలం వారిద్దరూ కలిసి పనిచేసిన వెబ్ సిరీస్ పోస్టర్లు తప్ప పర్సనల్ గా సిరితో ఉన్నాయి, సిరి సింగిల్ ఫోటోలు అన్నింటిని శ్రీహన్ డిలీట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య కూడా బ్రేకప్ అయ్యిందని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. త్వరలోనే షన్ను- దీపు లా వీరు కూడా బ్రేకప్ ప్రకటిస్తారేమో చూడాలి.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్‌కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!