Sreemukhi: మొన్న అలా, ఇప్పుడు ఇలా.. చూపిస్తూ కవ్విస్తే తట్టుకోవడం ఎలా శ్రీముఖీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreemukhi Black Short Dress Photos raising heat on internet: యాంకర్ శ్రీముఖి ప్రస్తుతానికి టాలీవుడ్ లో హాట్ యాంకర్స్ లో ఒకరిగా దూసుకుపోతోంది. నిజానికి కెరీర్ మొదట్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో ఆయన సోదరి పాత్రలో కనిపించి మెప్పించింది.
ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు కానీ బుల్లి తెరలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి పటాస్ షో తో స్టార్ యాంకర్ అయి పోయింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో ఒక పక్క సినిమాలు చేస్తూ మరొక పక్క షోలు కూడా చేస్తూ జూనియర్ రాములమ్మ అనిపించుకుంది.
ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి కొంచెం టైటిల్ మిస్ చేసుకున్నా అక్కడ వచ్చిన క్రేజ్ తో సోషల్ మీడియాలో దూసుకు పోయింది. అయితే ఈ మధ్యనే శ్రీముఖి భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఖుషి సినిమాకి సంబంధించిన నడుము సీన్ రీ క్రియేట్ చేసి విమర్శల పాలయ్యింది.
అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అందులో శ్రీముఖి మిస్టేక్ ఏమీ లేకపోయినా సినిమా టాక్ రావడానికి ఈ సీన్ కూడా ఒక కారణం అనేది చర్చలు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అన్న సోషల్ మీడియాలో బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలు హాట్ గా ఉండడంతో అనే అభిమానులు అందరూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఇంత హాట్ నెస్ చూపిస్తే తట్టుకోవడం ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!