Smaran Sai : రావు బహదూర్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన స్మరన్ సంగీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కేవలం హంగామా చేసే పాటల కంటే, గుండెల్లో నిలిచిపోయే సంగీతాన్ని అందించే ప్రతిభావంతులకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవలోనే ఎలాంటి హడావుడి లేకుండా కేవలం తన అద్భుతమైన మ్యూజిక్‌తో సైలెంట్‌గా దూసుకొచ్చాడు యంగ్ మ్యూజిక్ కంపోజర్ ‘స్మరణ్’. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతులైన సంగీత దర్శకులలో ఒకడిగా ఎదుగుతున్న స్మరణ్ కెరీర్లో ‘రావు బహదూర్’ చిత్రం ఒక మైలురాయిగా మారింది.
స్మరణ్ గతంలో సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘కొత్త పోరడు’, డిఫరెంట్ థ్రిల్లర్ ‘పచ్చీస్’ వంటి ప్రాజెక్ట్‌లకు అందించిన సంగీతం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వీటన్నింటికీ మించి టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకు స్మరణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా సక్సెస్‌లో ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘రావు బహదూర్’ చిత్రంతో తన సంగీత సామర్థ్యాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావు బహదూర్’ చిత్రం ఇటీవల రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సక్సెస్ లో మేజర్ క్రెడిట్ స్మరణ్ కు దక్కుతుంది. స్మరణ్‌కు ఈ సినిమా కథలోని ఎమోషన్, అట్మాస్ఫియర్, మరియు స్టోరీ టెల్లింగ్‌ను తన సంగీతంతో ఎలివేట్ చేసేలా మ్యూజిక్ ఇచ్చాడు. హంగూ ఆర్భాటాల కంటే కంటెంట్‌కు ప్రాధాన్యతనిచ్చే స్మరణ్ మార్క్ మ్యూజిక్.. ‘రావు బహదూర్’ ద్వారా మరింతగా ప్రేక్షకులకు చేరువ అయింది. టాలీవుడ్ ప్రస్తుతం సరికొత్త క్రియేటివ్ వాయిస్‌లను ప్రోత్సహిస్తున్న తరుణంలో స్మరణ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో చేరడానడంలో సందేహం లేదు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..