శ్రియా శరణ్ అందాల ఆరబోత మాములుగా లేదు.బోల్డ్ గా పోజులిస్తూ ఈ బ్యూటీ వెరైటీ డ్రెస్ తో అందరికి షాకిచ్చింది. శ్రియా శరణ్ తాజాగా ఓ అవార్డు ఈవెంట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.. దీనికోసం ఆమె వెరైటీ డ్రెస్‌లో దర్శనమిచ్చింది.. స్లీవ్ లెస్ జీన్స్ టాప్, పక్క నడుములు కనిపించేలా ఉన్న జాయింట్ స్కర్ట్ లో ఆమె మెరిసింది. బ్లూ జీన్స్ డ్రెస్‌లో ఆమె కుర్రాళ్లకి సండే ట్రీట్ ను అందించింది.హాట్‌గా ఫోటోలకు పోజులను ఇచ్చింది. . సైడ్‌లో ఆ సెక్సీ అందాలను ప్రదర్శించింది.ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.అయితే శ్రియాకు ఈ డ్రెస్‌లో కొద్దిగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి.. ఆమె డ్రెస్ జారిపోతుండగా కవర్ చేసుకోలేక ఎంతో కష్టపడింది.. బాగా ఇబ్బంది పడుతూ నడుస్తూ వుంది. ఇది చూసిన నెటిజన్లు ట్రోల్స్ తో తెగ రచ్చ చేస్తున్నారు.కొందరు అంతగా ఇబ్బంది పడే డ్రెస్ ఎందుకు వేసుకోవడం అంటూ కామెంట్ చేస్తున్నారు… హాట్ హిప్ ఉన్న హీరోయిన్ అంటూ హాట్ గా కామెంట్ కూడా చేస్తున్నారు. మొత్తంగా శ్రీయా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. శ్రియా ఫోటోలు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ గా మారాయి.
ప్రస్తుతం శ్రియా శరణ్ నటిగా మళ్లీ బాగా బిజీగా మారుతుంది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిందీలో ఆమె చేసిన `దృశ్యం 2` పసినిమా భారీ విజయం సాధించింది.. ఈ బ్యూటీకి దృశ్యం మూవీ బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత`ఆర్‌ఆర్‌ఆర్`లో చిన్న పాత్రలో మెరిసి అందరిని మెప్పించింది.. కన్నడలో `కబ్జా`అనే సినిమాలో నటించి అందరిని బాగానే ఆకట్టుకుంది. ఇటీవల `మ్యూజిక్ స్కూల్` అనే సంగీత నేపథ్య సినిమాలో మ్యూజిక్ టీచర్‌గా అలరించింది.ప్రస్తుతం శ్రీయా అన్నీ ఇండస్ట్రీలలోని సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది.శ్రియా ఇప్పుడు అధికారికంగా ప్రకటించిన సినిమా ఒక్కటి కూడా లేదు. దీంతో ఆమె తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది.. కూతురు రాధాతో బాగా టైమ్‌స్పెండ్ చేస్తుంది.అలాగే కొన్ని ప్రైవేట్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తుంది. కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తుంది శ్రీయా.
