NTV Telugu Site icon

Shreya Dhanwanthary: తెలంగాణ పిల్ల.. హద్దుదాటి.. షర్ట్ బటన్స్ విప్పి.. దేవుడా

Shreya

Shreya

Shreya Dhanwanthary:శ్రేయా ధన్వంతరీ.. ఈ పేరు చాలా రేర్ గా విన్నట్లు అనిపిస్తుందా..? అయితే.. నాగ చైతన్య జోష్ సినిమా గుర్తుందా..? అందులో విలన్ కు గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గుర్తుందా..? పోనీ.. ఈ మధ్యే సార్ సినిమాతో అదరగొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరి హీరోగా నటించిన స్నేహ గీతం సినిమా గుర్తుందా .. అందులో వెంకీకి జంటగా నటించిన హీరోయినే శ్రేయా ధన్వంతరీ. పోనీ ఇవన్నీ గుర్తు లేదు.. స్కామ్ 1992 చూసారుగా అందులో పోలీస్ ఆఫీసర్ గా నటించింది కూడా ఈ చిన్నదే. హా ఇప్పుడు గుర్తొచ్చింది కదా. ఇక అమ్మడు పక్కా తెలంగాణ పిల్ల. అయినా అమ్మడు ఇక్కడ కన్నా బాలీవుడ్ లోనే క్రేజ్ ఎక్కువ. ఇక ఈ పిల్ల.. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఒకరు. ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లకు బ్రాండ్ అంబాసిడర్ ఆమె. బికినీ, సెమీ న్యూడ్ ఫొటోస్ పెట్టడంలో శ్రేయ మాస్టర్స్ చదివింది. అందుకే అమ్మడికి మాములుగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఇక ఈ చిన్నది గత కొద్దిరోజులుగా మోనోక్రామ్ మీద పడింది. అదేనండీ బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ అన్నమాట.

Balagam: మొదలయ్యిందయ్యా.. ‘బలగం’ రికార్డుల మోత

తాజాగా మరోసారి మోనోక్రోమ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వైట్ కలర్ షర్ట్.. చిన్న నిక్కర్ వేసుకొని నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఇక ఇక్కడవరకు బాగానే ఉన్నా.. హాట్ బ్యూటీ.. షర్ట్ బటన్స్ మాత్రం అలా వదిలేసింది. ఇంకేముంది.. ఎద అందాలు అలా బయటికి కనిపించేశాయి. క్లివేజ్ షో చేయడం మొదలుపెట్టిందని ఈపాటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది. వైట్ షర్ట్ విత్ అవుట్ బటన్స్.. పొంగుతున్న ఎద అందాలతో కుర్రాళ్లను రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. ఇక ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. దేవుడా.. హద్దుదాటి మరీ అమ్మడు ఈ రేంజ్ లో చూపించేస్తుందే అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments