Shalini Pandey : బాలీవుడ్ భామ షాలినీ పాండే పూర్తిగా లుక్ ను మార్చేసుకుంది. మొదట్లో వచ్చిన సినిమాల్లో ఆమె ఎలా ఉందో.. ఇప్పుడు దానికి పూర్తిగా ఛేంజ్ అయిపోయి చూపించేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇప్పుడు ఆమె హాట్ గా మారిపోయింది. ఆమె మొదట్లో టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా చేసింది. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో అదో సెన్సేషన్. ఇందులో ఆమె ఎంత బోల్డ్ గా నటించిందో తెలిసిందే. కానీ దాని తర్వాత ఆమెకు పెద్దగా టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. దాంతో ఆమె బాలీవుడ్ బాట పట్టింది.
Read Also : KL Rahul: తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్..
అక్కడ పూర్తిగా లుక్ ను మార్చేసుకుని సినిమాల్లో అవకాశాలు పట్టేస్తోంది. ఇక బాలీవుడ్ అంటేనే అందాలను ఆరబోయాల్సిందే కదా. అందుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలను సోషల్ మీడియాలో చూపిస్తూనే ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్ లో మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె హాట్ అందాలు మామూలుగా లేవు. తన ఘాటు వయ్యారాలను చూపిస్తూ రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఇందులో ఆమె నాటు ఫోజులు చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లతో నింపేస్తున్నారు. ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.