Lenin : అఖిల్‌కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని హీరో అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ రోజు ఉదయం ఆటతో థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ తరుణంలో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ చోటుచేసుకుంది. అక్కినేని కుటుంబానికి మాజీ కోడలైన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. అఖిల్ అక్కినేని నటిస్తోన్న ‘లెనిన్’ సినిమాకు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
నాగచైతన్య, సమంత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. వారు విడిపోయినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌తో సమంతకు ఉన్న అనుబంధం, గౌరవం ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది సామ్. ఇటీవల సమంత నటించిన మా ఇంటి బంగారంపై లెనిన్ ప్రమోషన్స్ లో అఖిల్ మాట్లాడుతూ ఆ సినిమా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని సామ్ కు విషెష్ తెలిపారు. ఇక సామ్.. ఇప్పుడు ‘లెనిన్’ చిత్ర యూనిట్‌కు, ముఖ్యంగా అఖిల్ అక్కినేనికి కంగ్రాట్స్ చెబుతూ ఆల్ ది బెస్ట్ అఖిల్ అండ్ లెనిన్ టీమ్. ఆల్రెడి బ్లాక్ బస్టర్ వైబ్స్ ఉన్నాయి అని చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత పోస్ట్ పై అటు నెటిజన్లు, ఇటు అక్కినేని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “వ్యక్తిగత జీవితాలు వేరైనా.. వారి మధ్య ఉన్న బాండింగ్ మరియు మ్యూచువల్ రెస్పెక్ట్ ఎప్పటికీ మారవు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Also Read
- Yash: ఆ స్టార్ హీరోయిన్ కోసం బాడీగార్డ్‌గా మారిన యశ్.. ‘టాక్సిక్’ షూటింగ్లో ఆసక్తికర ఘటన?
- VishwanathAndSons : రెండురోజుల్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'
- Avengers Doomsday ఐరన్ మ్యాన్ నుంచి డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ.. అదరగొడుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ప్రోమో
- Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
తాజావార్తలు
-
Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
-
Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
-
Yash: ఆ స్టార్ హీరోయిన్ కోసం బాడీగార్డ్‌గా మారిన యశ్.. ‘టాక్సిక్’ షూటింగ్లో ఆసక్తికర ఘటన?
-
Tadipatri: తాడిపత్రిలో భగ్గుమన్న రాజకీయం.. కారు అద్దాలు ధ్వంసం..
-
Snake bite: కానిస్టేబుల్‌ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?