రీతూ చౌదరి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సోషల్ మీడియాలో హాట్ పోజుల తో సెగలు రేపుతుంది.. షార్ట్స్ లో హాట్ థైస్ చూపిస్తూ మతి పోగొడుతుంది.. రీతూ బోల్డ్ లుక్ లో అదరగొట్టింది.అందాల ఆరబోతలో అందరిని బాగా ఆకట్టుకుంది.. టోర్న్ డెనిమ్ వేర్ ధరించిన రీతూ చౌదరి హాట్నెస్ తో రెచ్చగొడుతుంది.. పబ్లిక్ లో పరువాల ప్రదర్శన చేసింది.. రీతూ చౌదరి సాలిడ్ థైస్ చూసి నెటిజెన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ లో సత్యశ్రీ, వర్ష మరియు రోహిణి వంటి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వీరితో పాటు రీతూ చౌదరి జబర్దస్త్ లో నటించింది. రీతూ చౌదరి మోడల్ గా తన కెరీర్ మొదలుపెట్టింది.ఆమె కెరీర్ సీరియల్ నటి గా ప్రారంభం అయింది. పలు సీరియల్స్ లో నటించిన కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో అయితే గుర్తింపు రాలేదు.
జబర్దస్త్ ద్వారా రీతూకి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదిక గా హాట్ ఫోటో షూట్స్ తో తెగ రచ్చ చేస్తూ వచ్చింది.ఇంస్టాగ్రామ్ లో ఆరు లక్షలు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.. ఈ క్రమంలో ఆమె ఫోటో షూట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తన వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేస్తుంది రీతూ చౌదరి. ఆ మధ్య రీతూ తనకు కాబోయే వాడిని కూడా పరిచయం చేసింది. నీ బంధం కంటే విలువైనది ఏదీ లేదంటూ కామెంట్ చేసిన రీతూ ఓ వ్యక్తి తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది.రీతూ చౌదరిని పెళ్లాడ బోయే వ్యక్తి పేరు శ్రీకాంత్ అని సమాచారం.ఇతడు రాజకీయ నేపథ్యం కలిగినవాడని ప్రచారం కూడా జరిగింది. అయితే రీతూ పెళ్లి ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
