Rithika Nayak : రితిక నాయక్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఆమె చేస్తున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత మొన్న మిరాయ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
Read Also : Sobhita : శోభిత కొత్త మూవీ.. ఆ రూమర్లకు చెక్
దెబ్బకు పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. అసలే గ్లామర్ బ్యూటీ కదా. అందుకే సోషల్ మీడియాలో తన ఘాటు సొగసులతోనే గాలం వేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా లేదు. తాజాగా తన వయ్యారాలతో మరోసారి పిచ్చెక్కించేసింది. ఇందులో యమ హాట్ గా కనిపిస్తోంది. తన ఎద అందాలతో పాటు టైట్ డ్రెస్ లో బాడీని ఎక్స్ పోజ్ చేస్తోంది.
Read Also : The Rajasaab : రాజాసాబ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..?