Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Record Created By Superstar Krishna Vijaya Nirmala

Krishna – Vijaya Nirmala: రికార్డ్ సృష్టించిన కృష్ణ- విజయనిర్మల!

Published Date :November 15, 2022 , 6:44 am
By Prasanna Pradeep
Krishna – Vijaya Nirmala: రికార్డ్ సృష్టించిన కృష్ణ- విజయనిర్మల!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Krishna – Vijaya Nirmala: తెలుగు చిత్రసీమలో అత్యధిక చిత్రాల్లో జంటగా నటంచిన క్రెడిట్ కృష్ణ, విజయనిర్మలకే దక్కుతుంది. వీరిద్దరూ కలసి నటించిన తొలి చిత్రం ‘సాక్షి’. ఇదే చిత్రం దర్శకుడు బాపుకు కూడా మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో నటించిన తరువాతే కృష్ణ, విజయనిర్మల మధ్య అనురాగబంధం పెనవేసుకుంది. ఆ తరువాత ఓ రెండు సినిమాల్లో కృష్ణకు చెల్లెలిగా విజయనిర్మల నటించినా, వారిద్దరి జంటను జనం భలేగా ఆదరించారు. కృష్ణ, విజయనిర్మల ఉంటే చాలు మినిమమ్ గ్యారంటీ అని నిర్మాతలు నమ్మేవారు. 1970వ సంవత్సరంలో వీరిద్దరూ జంటగా నటించిన ఓ డజను చిత్రాలు జనం ముందు నిలిచాయి. దీనిని బట్టే కృష్ణ, విజయనిర్మల పెయిర్ కు ఎంతటి క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

తరువాత పెళ్ళి చేసుకున్న కృష్ణ, విజయనిర్మల ఒకరి విజయం వెనుక మరొకరు అన్నట్టుగా సాగారు. కృష్ణ తెలుగునాట అత్యధిక చిత్రాల్లో నటించిన ఘనత వెనుక భార్య విజయనిర్మల ఉండగా, ఆమె ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు రూపొందించిన లేడీ డైరెక్టర్ గా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడం వెనుక భర్త కృష్ణ ప్రోత్సాహమూ ఉంది. వీరిద్దరూ కలసి 45 చిత్రాల్లో జోడీగా నటించడం ఓ రికార్డ్. మళయాళంలో ప్రేమ్ నజీర్, షీలా జంట దాదాపు నూరుకు పైగా చిత్రాల్లో జోడీగా నటించారు. వారి తరువాత అత్యధిక చిత్రాల్లో జంటగా నటించిన ఘనత మన కృష్ణ, విజయనిర్మలదే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Krishna Movies
  • Krishna Vijaya Nirmala Journey
  • Superstar Krishna
  • Vijaya Nirmala
  • Vijaya Nirmala Records

తాజావార్తలు

  • Rajinikanth Fans: రజనీకాంత్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే.. లేదంటే విజయ్‌కి ఓట్లు పడకుండా చేస్తాం!

  • VIJAY : విజయ్‌ జీవితంలో ఏప్రిల్‌ మలుపు.. 20న విడాకుల తీర్పు.. 23న పోలింగ్

  • Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్

  • Mamata Banerjee: బీజేపీ చెప్పినట్లు చేసేవారిని నియమించారు.. బెంగాల్ అధికారుల మార్పుపై మమతా ఫైర్..

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions