Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Actress Rashmika Mandanna In Black Saree Pics Goes Viral

పిక్స్ : శారీలో రష్మిక బ్లాక్ మ్యాజిక్

Published Date :December 13, 2021 , 5:08 pm
By Prakash
పిక్స్ : శారీలో రష్మిక బ్లాక్ మ్యాజిక్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సౌత్ బ్యూటీ రష్మిక మందన్న తన కొత్త చిత్రం “పుష్ప: ది రైజ్” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ సారీ లో మెరిసి బ్లాక్ మ్యాజిక్ చేసేసింది. అందమైన నలుపు శాటిన్ చీరలో స్ట్రింగ్ బ్లౌజ్‌తో సిజిల్‌ లుక్ తో కట్టి పడేసింది. డైమండ్ చెవిపోగులు, మినిమల్ మేకప్‌తో లుక్ చేసి, సాధారణ మిడిల్ హెయిర్ పార్టింగ్ తో రష్మిక మరింత అందంగా మెరిసిపోయింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 17, 2021న థియేటర్లలో విడుదల కానుంది. ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్.

Read Also : కరీనా కపూర్ కు కరోనా పాజిటివ్

‘పుష్ప’తో పాటు రష్మిక మందన్న… శంతను బాగ్చి హిందీ స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’లో భాగం అవుతుంది. ఈలో చిత్రం సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నాడు. 2022 మే 13న ఈ సినిమా విడుదల కానుంది.

Image
Image
Image
Image
Image
Image

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Pushpa
  • pushpa pre release event
  • Rashmiak Mandanna Pics
  • Rashmika Mandanna
  • Rashmika Mandanna Photos

తాజావార్తలు

  • Anil Ravipudi : బ్లాక్‌బస్టర్ల కాంబో.. రిపీట్ అవుతున్న మ్యాజిక్!

  • PM Modi: అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిణామాలపై చర్చ

  • Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!

  • Water Scam: హైదరాబాద్ వాసులారా మీరు తాగుతున్న నీరు సేఫ్‌నా.? నకిలీ జలమండలి ట్యాంకర్లు..!

  • TTD Srivani Darshan Tickets New Rules: శ్రీవాణి దర్శన టికెట్ల విధానంలో మార్పులు… భక్తులకు మరింత సౌలభ్యం..

ట్రెండింగ్‌

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions