Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rakul Preth Singh As Obulamma In Kondapolam

ఫస్ట్ లుక్ : “కొండపొలం”లో రకుల్ ప్రీత్ సింగ్

Published Date :August 23, 2021 , 10:39 am
By Prakash
ఫస్ట్ లుక్ : “కొండపొలం”లో రకుల్ ప్రీత్ సింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచరస్ మూవీ “కొండపోలం”. పంజా వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఆయనకు రెండవ చిత్రం. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె విలేజ్ గర్ల్ గా కనిపించనుంది. తాజాగా రకుల్ పాత్రను పరిచయం చేస్తూ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ అనే పాత్రను పోషిస్తుంది. ఫస్ట్ లుక్ లో ఆమె డి-గ్లామ్లర్ లుక్ లో ఉంది. “కొండపొలం” మేకర్స్ మరో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో హీరో వైష్ణవ్ తేజ్ అడవిలో రకుల్ ప్రీత్‌ను ఆప్యాయంగా కౌగిలించుకోవడం కనిపిస్తుంది.

Read Also : “మా” ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యిందా ?

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా “కొండపొలం” నిర్మిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 8న థియేటర్‌లో విడుదల కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రాసిన నవల ఆధారంగా “కొండపొలం” తెరకెక్కిస్తున్నారు. ఇందులో నుంచి వైష్ణవ్ తేజ్ లుక్ ను గత శుక్రవారం విడుదల చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kondapolam
  • Kondapolam Update
  • Obulamma
  • Panja Vaishnav Tej
  • Rakul Preth Singh

తాజావార్తలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Artemis 2: 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయిన ఆర్టెమిస్ 2.. కారణమిదే..

  • Astrology: ఏప్రిల్‌ 7, మంగళవారం దినఫలాలు..

  • Donald Trump: ఇరాన్‌ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions