RakulPreet Singh : బాబోయ్.. బికినీలో మొత్తం చూపించేసిన రకుల్ ప్రీత్

  • బాలీవుడ్ లో చాలా బిజీ
  • అతనితో పెళ్లి
  • తాజా ఫొటోలు చూశారా
Rakul

Rakul

RakulPreet Singh : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉంటూనే ఇంకోవైపు ఫ్యామిలీ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక పర్సనల్ గా ఎంత బిజీగా ఉంటున్నా సరే.. తన ఫ్యాన్స్ ను అస్సలు మర్చిపోదు. వారికోసం తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే ఉంటుంది ఈ భామ.

Read Also : Kaantha Movie : ‘కాంత’ లాంటి మూవీ మళ్లీ రాదు.. దుల్కర్, రానా కామెంట్స్

తాజాగా మరోసారి బీచ్ ఒడ్డున రెచ్చిపోయింది. ఇందులో బికినీ వేసుకుని హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. తన టాప్ టు బాటమ్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా అందాలను ఇందులో చూపించింది. కత్తిలాంటి లుక్స్, ఎద అందాలు, నడుము వయ్యారాలు, థైస్ ఇలా అన్నీ బయట పెట్టేసింది.

Read Also : Nidhi Agarwal : 8 ప్లాపులు.. నిధి అగర్వాల్ కు ప్రభాస్ ఒక్కడే దిక్కు..