Rajnikanth: ‘రజనీ’ అనేవాడు అలాంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పుడూ చేయను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో హాంగ్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో రజనీకాంత్ చక్రం తిప్పడని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలవబోతున్నాయని రూమర్స్ వచ్చాయి. దాంతో విజయ్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ పై ట్రోలింగ్స్ చేసారు. విజయ్ సీఎం కావం రజనీకి ఇష్టం లేదని అందుకే ఇదంతా చేస్తున్నాడని విమర్శలు చేసారు.
ఎన్నికల ఫలితాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ రూమర్లపై ఘాటుగా స్పందించారు రజనీ . ఈ రోజు మీడియా ముఖంగా రజనీకాంత్ మాట్లాడుతూ ‘డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ను తాను కలవడం వెనుక కేవలం స్నేహం మాత్రమే ఉందని దానికి రాజకీయ రంగు పూసి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఎన్నికల్లో కొలత్తూర్ నియోజకవర్గంలో సర్ప్రైజింగ్గా స్టాలిన్ ఓడిపోవడం తనను ఎంతగానో బాధించింధి. స్టాలిన్ ఓడిపోయినందుకు ఒక స్నేహితుడిగా నేను బాధపడ్డాను. అందుకే ఆయనకు ఓదార్పునిచ్చేందుకు, పరామర్శించడానికి మాత్రమే నేను వెళ్లాను. ముప్పై నలబై సంవత్సరాలుగా నాకు స్టాలిన్ తో సంబంధాలు ఉన్నాయి. కానీ నేను వెళ్లి కలవగానే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు సృష్టించారు. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికే నేను స్టాలిన్‌ను కలిశానని రెండు పార్టీలను విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నానని కథనాలు రాశారు. రజనీ ఎప్పుడు అలాంటి పనులు చేయడీ, మీ సూపర్ స్టార్ అలంటి వాడు కాదుని’ సూపర్ స్టార్ స్పష్టం చేశారు. తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లు, రూమర్లకు క్లారిటీ ఇవ్వకపోతే అవి నిజమే అని నమ్మే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే తాను మీడియా ముందుకు వచ్చి ఈ వివరణ ఇస్తున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు.
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?