Raj Tarun Friend RJ Sekhar Basha Audio Call With Lavanya Goes Viral: గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజ్ తరుణ్- లావణ్య వివాదంలో కొత్తగా రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అంటూ RJ శేఖర్ భాషా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా లావణ్యతో RJ శేఖర్ భాషా మాట్లాడుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియో మీరు కూడా వినండి మరి.
Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ నా ఫ్రెండ్.. ఆవేశంతో ఊగిపోయిన RJ శేఖర్ భాషా
Show comments