Site icon NTV Telugu

Pragya Jaiswal : జాలిలాంటి డ్రెస్ లో ప్రగ్యాజైస్వాల్ హాట్ నెస్..

Pragya

Pragya

Pragya Jaiswal : ఈ మధ్య ప్రగ్యాజైస్వాల్ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంది ఈ బ్యూటీ. తెలుగులో ఈ మధ్య పెద్దగా అవకాశాలు రావట్లేదు. అఖండ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రావట్లేదు ఈ బ్యూటీ. అప్పటి నుంచే సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ ట్రెండింగ్ లో ఉండే విధంగా చూసుకుంటోంది.

Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?

తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి జాలి లాంటి డ్రెస్ వేసుకుని టాప్ అందాలను మొత్తం ఘాటుగా చూపించేసింది. అసలు ఈ డ్రెస్ వేసుకున్నా వేసుకోనట్టే ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

Exit mobile version