OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారా? అంటే అవుననే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘OG’కి సీక్వెల్‌గా ‘OG 2’ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు సుజీత్ ఈ ప్రాజెక్ట్ కోసం ఒక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సుజీత్ మరో 10 రోజుల్లో ఇండియాకు తిరిగి రానున్నారు. సుజిత్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్‌తో ‘OG 2’ కథపై చర్చలు జరపబోతున్నారట.
ఈ సినిమాకు సంబంధించి కేవలం ఫైనల్ నరేషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందని పవర్ స్టార్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.. ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కడం ఖాయమని సమాచారం. అయితే ‘OG 2’ కథకు, ప్రభాస్ హీరోగా సుజీత్ గతంలో తెరకెక్కించిన ‘సాహో’ చిత్రానికి ఇంటర్‌లింక్ ఉందనే విషయాన్ని పార్ట్ వన్‌లో చెప్పేశాడు సుజీత్. ఇక ఇప్పుడు ఓజీ 2లో ప్రభాస్ ఏకంగా పవర్ఫుల్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, థియేటర్లు తగలబడిపోవడం గ్యారెంటీ. కానీ, సుజీత్ సృష్టించబోయే ఈ సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ కోసం అభిమానులు ఇప్పటి నుంచే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలె పవర్ స్టార్ టీమ్ ఈ సినిమాను కన్ఫర్మ్ చేయగా.. సెప్టెంబర్‌లో అనౌన్స్ చేసి.. నవంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా.. ఓజీ 2లో ప్రభాస్ కనిపిస్తే.. మామూలుగా ఉండదనే చెప్పాలి.
Also Read
- OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
- Mahakali Release Date: 'మహాకాళి' రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
- Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
- B - Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
తాజావార్తలు
-
OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!