NTV Telugu Site icon

Pooja Bhalekar: ఆ యాంగిల్స్ ఏంటి .. ఆ చూపించడం ఏంటి .. కుర్రాళ్ళు ఆగగలరా..?

Pooja

Pooja

Pooja Bhalekar: పూజా భలేఖర్.. పేరు ఎక్కడో విన్నట్టు ఉందే.. అనుకుంటున్నారా.. అవును.. రామ్ గోపాల్ వర్మ లడికీ సినిమా హీరోయిన్. ఇప్పుడు గుర్తొచ్చిందా..? మార్షల్ ఆర్ట్స్ తో మాములుగా ఆడుకోలేదు పాప. ఒకపక్క అందాలను ఆరబోస్తూనే.. ఇంకోపక్క కళను ప్రదర్శించింది. ఈ సినిమా విజయం అందుకోకపోయినా పూజాను మాత్రం అభిమానులు మనసులో పెట్టేసుకున్నారు. ఇక సినిమాల్లో లేకపోతేనే నిత్యం పూజా హాట్ హాట్ ఫోటోషూట్స్ ట్విట్టర్ ను షేక్ ఆడిస్తోంది. ఇప్పటికే.. బికినీలతో మార్షల్ ఆర్ట్స్ ఫోజులతో అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తాజాగా మరోసారి పూజా అందాల విందు చేసింది.

Miss Shetty Mr Polishetty Teaser: అనుష్క ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుందట

బ్లాక్ కలర్ స్విమ్ సూట్ లాంటి డ్రెస్ వేసుకొని ఎద అందాలను ఆరబోసేసింది. ఇక థైస్ కు వలలాంటి క్లాత్ వేసి మరింత హీట్ పెంచేసింది. ఇక ఆ యాంగిల్స్, పోజులు అయితే అసలు చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దేవుడా.. ఈ అందాల ఆరబోత ఏంటి పూజా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరు ఆ యాంగిల్స్ ఏంటి .. ఆ చూపించడం ఏంటి .. కుర్రాళ్ళు ఆగగలరా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా వర్మ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అంటూ ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.

Show comments