Site icon NTV Telugu

తన నగ్న ఫోటోలను చూసి షాకైన హీరోయిన్!

మలయాళ హీరోయిన్ సాధికా వేణుగోపాల్‌ ఫేక్ నగ్న ఫోటోలు ఇన్‌స్ట్రాగ్రామ్‌ పేజీలో దర్శనమిచ్చాయి. ఆమెకు తెలిసిన ఇండస్ట్రీ సన్నిహితులు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో షాక్ కు గురైంది. ఆమె పేరు మీదనే సదరు వ్యక్తి అకౌంట్ క్రియేట్ చేసి.. సాధికా ఫోటోలను మార్పింగ్‌ చేసి నకిలీ అకౌంట్‌తో సోషల్‌ మీడియాలో నగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీ ఆధారంగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతని కెరీర్ పాడుచేయటం ఇష్టం లేక గట్టి వార్నింగ్‌ ఇచ్చి, కేసు వాపసు తీసుకుంది సాధికా. ఈ విషయాన్ని సాధిక తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika)

Exit mobile version