PEDDI : ఒక్క పోస్టర్‌తో కథ చెప్పేశారు.. పెద్ది స్టోరీ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలు పెద్ది కథేంటి? అది తెలియాలంటే జూన్ 4న సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ముందు నుంచి దర్శకుడు బుచ్చిబాబు పెద్ది కథ పై ఒక హింట్ ఇస్తు వస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మల్టీస్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. క్రికెట్, కుస్తి, రన్నింగ్ లాంటి ఆటలు సినిమాలో కీలకంగా ఉండనున్నాయి. రామ్ చరణ్ ఆట కూలీగా కనిపించనున్నాడు. దీంతో.. ఇది మల్టీస్టోర్ట్స్ యాక్షన్ డ్రామా అని అంతా ఫిక్స్ అయిపోయారు. అలాగే.. ఊరికోసం పెద్ది చేసే పోరాటమే అసలు కథ అని టాక్ ఉంది. అయితే పెద్ది కోర్ పాయింట్ మాత్రం వేరే ఉందని లేటెస్ట్ పోస్టర్‌తో మరోసారి సాలిడ్ హింట్ ఇచ్చేశాడు బుచ్చి.
సరిగ్గా గమనిస్తే.. మొదటి నుంచి పెద్ది ప్రమోషనల్ కంటెంట్‌లో రైల్వే ట్రాక్‌ను హైలెట్ చేస్తు వస్తున్నారు. చికిరి సాంగ్‌లో, ట్రైలర్‌లోను ఇది క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ అయితే.. రైల్వే ట్రాక్‌ను మరింత హైలెట్ చేస్తు ఉంది. ట్రాక్‌తో పాటు బ్లడ్ బాత్ అనేలా ఉన్నాడు రామ్ చరణ్. ఈ లెక్కన చూస్తే.. పెద్ది కథను సింపుల్‌గా ఒక లైన్లో చెప్పెయొచ్చు. తన ఊరికి రైల్వే ట్రాక్‌ను తీసుకురావడమే పెద్ది లక్ష్యంగా కనిపిస్తోంది. దానికోసం పెద్ది ఆడిన ఆటలు, పోరాటం సినిమాకే హైలెట్‌గా ఉండనున్నాయి. అలాగే ఎమోషనల్ పరంగా సినిమా పీక్స్‌లో ఉంటుందని ముఖ్యంగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్తో పెద్ది క్లైమాక్స్ సినిమాకు ప్రాణం పోసేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మొత్తంగా పెద్దిగాడు తన ఊరికోసం ఆడబోయే ఆట ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ ఇస్తుందని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..