NTV Telugu Site icon

Payal rajputh : ఏంటి పాప.. కింద ప్యాంట్ మర్చిపోయావా..

Payal Rajputh

Payal Rajputh

పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే యువతకు నిద్ర పట్టదు.. ఆమె అందాలను అలా మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారు.. ఇక పాయల్ కూడా కుర్రకారును తనవైపు తిప్పుకోవడం కోసం గ్యాప్ లేకుండా ఫోటోలను దిగి సోషల్ మీడియాలో వదులుతుంది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. వెండి తెరపై పెద్దగా పాపులారిటిని సంపాధించకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది పాయల్.. తాజాగా నెట్టింట మరో కొన్ని హాట్ ఫోటోలను వదిలింది.. ఫ్యాంట్ లేకుండా చూపించి చూపించక అందాలను టేబుల్ అడ్డుగా చూపిస్తున్న ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి..

 

పాయల్ ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2018 లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీ సంచలన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఇది ఓ న్యూ ఏజ్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు..బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చినా పాయల్ కి బ్రేక్ రాలేదు. ఎందుకో దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోలేదు. పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని ఇచ్చినా.. రవితేజ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్లీ అమ్మడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది..

 

తక్కువ సక్సెస్ రేట్ ఉన్న పాయల్ ని మెల్లగా దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. అప్పుడప్పుడు అవకాశాలతో నెట్టుకొస్తున్న పాయల్ కి సరైన బ్రేక్ రావడం లేదు. పాయల్ లేటెస్ట్ మూవీ మాయా పేటిక థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. సునీల్, హిమజ, పృథ్వి, శ్రీనివాసరెడ్డి కీలక రోల్స్ చేస్తున్నారు.. ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం సినిమాలో నటిస్తుంది.. ఆ సినిమాలో నగ్నంగా కనిపించునుందని పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది..

 

Show comments