Site icon NTV Telugu

Guess The Actress : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన పవన్ హీరోయిన్..?

Parvathi

Parvathi

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా బిజీ ఉన్న హీరోయిన్లు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు.. ఈ మధ్య చాలా మంది సీనియర్ ముద్దుగుమ్మలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే, మరికొందరు మాత్రం అస్సలు కనిపించలేదు.. ఆ లిస్ట్ లో తెలుగు హీరోయిన్లే కాదు బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు.. ఆ లిస్ట్ లో ఓ హీరోయిన్ ఉంది.. ఆ హీరోయిన్ ఒకప్పుడు యువతను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియలేదు.. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు కదా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇంకా గుర్తు పట్టలేకున్నారా? ఎవరో, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం..

కుర్రాళ్లను ఆకట్టుకొనే అందం, డ్యాన్స్ అన్ని ఉన్నా కేరీర్ పై శ్రద్ద లేక సినిమాలకు బ్రేక్ ఇచ్చేసారు.. ఆ తర్వాత సినిమా ఆఫర్స్ లేక పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతున్నారు… ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ హీరోయిన్ పార్వతిమెల్టన్.. అల్లరి నరేష్ , మంచు విష్ణు తదితర హీరోల చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్లను అందుకోలేక గుర్తింపు కూడా పొందలేకపోయింది.. కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది..

ఆ తర్వాత 2013 లో పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.. తాజాగా సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసి పలువురు అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. ఆ ఫోటోలలో చాలా సన్నగా కనిపిస్తుంది.. అప్పటికి ఇప్పటికి చూస్తే అస్సలు గుర్తు పట్టలేరు… చివరగా 2012లో యమహో యమహా అనే చిత్రంలో నటించి తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు ఎలా ఉందో ఒక లుక్ వేసుకోండి..

View this post on Instagram

 

A post shared by Parvati Melton (@parvatim)

Exit mobile version