టుమారో నెవర్ డైస్, ది మేడమ్, వింగ్ చున్, తాయ్ ఛి మాస్టర్, క్రౌచింగ్ టైగర్-హిడెన్ డ్రాగన్ సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించిన మలేషియన్ యాక్ట్రెస్ ‘మిచ్చేల్ యోవ్’ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ కేటగిరిలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాకి గానూ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న మొదటి ఏషియన్ విమెన్ యాక్ట్రెస్ గా ‘మిచ్చేల్ యోవ్’ చరిత్ర సృష్టించింది.
Of all the universes, we live in the one where Michelle Yeoh makes history as the first Asian woman to win the Best Actress Oscar—love that for us! #Oscars #Oscars95 pic.twitter.com/Nb5CvKIwew
— The Academy (@TheAcademy) March 13, 2023
