ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో All Quiet on the Western Front, Avatar: The Way of Water, The Batman, Black Panther: Wakanda Forever, Top Gun: Maverick లాంటి సినిమాలు అవార్డ్ కోసం పోటీ పోడ్డాయి. అయితే జేమ్స్ కమరూన్ ఇచ్చిన బిగ్గెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయిన ‘అవతార్ వే ఆఫ్ వాటర్’ సినిమా మాయాజాలం ముందు ఏ సినిమా నిలబడలేకపోయింది. అద్భుతమైన విజువల్స్ ఎఫెక్ట్స్ ని చూపించినందుకు గానూ ‘జో లెట్టరీ’, ‘రిచర్డ్ బనేహమ్’, ‘ఎరిక్’, ‘డానియెల్ బార్రేట్’లు ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నారు. అవతార్ 2 సినిమాకి ఆస్కార్స్ 95లో ఇదే ఫస్ట్ అవార్డ్.
'Avatar: The Way of Water' wins Best Visual Effects #Oscars #Oscars95 pic.twitter.com/U7xJ0D20tO
— The Academy (@TheAcademy) March 13, 2023