NTV Telugu Site icon

Oscars 95: బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్

Best International Film

Best International Film

బెస్ట్ సినిమాటోగ్రఫి కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ జర్మన్ సినిమాని ‘ఎడ్వర్డ్ బర్గర్’ డైరెక్ట్ చేశాడు.  ఆస్కార్స్ 95లో ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమాకి ఇది రెండో అవార్డ్.