NTV Telugu Site icon

Oscars 95: బెస్ట్ డాకుమెంటరీ ఫీచర్ ఫిల్మ్…

Best Documentary Feature Film

Best Documentary Feature Film

ది అకాడెమీ ఆస్కార్ అవార్డ్స్ 95 బెస్ట్ డాకుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘Navalny’ ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ఈ కేటగిరిలో All That Breathes, All the Beauty and the Bloodshed, Fire of Love, A House Made of Splinters, Navalny డాకుమెంటరీలు నామినేషన్స్ లో ఉన్నాయి. నిజానికి ‘Navalny’ స్థానంలో ఇండియాకి చెందిన ‘ఆల్ దత్ బ్రీత్స్’ డాకుమెంటరీ ఆస్కార్ గెలుస్తుందని అంతా అనుకున్నారు.