అమెరికన్ మూవీ ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా ఆస్కార్ అవార్డుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. ఈ సినిమాకి ‘బెస్ట్ డైరెక్టింగ్’ కేటగిరిలో ‘డానియల్ క్వాన్’, ‘డానియెల్ స్కీనేర్ట్’లకి ఆస్కార్ అవార్డ్ లభించింది. ఇది ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ సినిమాకి అయిదో ఆస్కార్ అవార్డ్. Martin McDonagh (The Banshees of Inisherin), Daniel Kwan and Daniel Scheinert (Everything Everywhere All at Once), Steven Spielberg (The Fabelmans), Todd Field (Tár), Ruben Östlund (Triangle of Sadness) లు నామినేషన్స్ లో ఉండగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాకి ఈ అవార్డ్ సొంతం అయ్యింది.
Congratulations on your win for Best Directing, Daniels! #Oscars #Oscars95 pic.twitter.com/6f4sqLnLkJ
— The Academy (@TheAcademy) March 13, 2023