“ఎన్టీఆర్30” కోసం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న పేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఉంటుంది. 2016లో వచ్చిన “జనతా గ్యారేజ్” చిత్రం తర్వాత ఎన్టీఆర్, అనిరుధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి ‘ఎన్‌టిఆర్30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. “ఆర్ఆర్ఆర్” పూర్తవ్వగానే అంటే ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. “ఎన్టీఆర్ 30″ను ఎన్‌టీఆర్ ఆర్ట్స్ సహకారంతో యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తుంచనున్నారు.
Read Also : పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్
Also Read
ఇతర తారాగణం వివరాలు ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం మేకర్స్ అదే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం ఓ ప్రముఖ తమిళ దర్శకుడిని తీసుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తాజా సమాచారం ప్రకారం “ఎన్‌టిఆర్30” కోసం యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకురావాలని కొరటాల శివ ఆలోచన అట. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్‌గా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ని ఫైనల్ చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి అనిరుధ్ 4.50 కోట్లు కోట్ చేశాడట. యూనిట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ న్యూస్ ఎప్పటి నుంచి సోషల్ మీడియాలో తిరుగుతున్నప్పటికీ తాజాగా ట్విట్టర్ లో “ఎన్టీఆర్ 30” ట్రెండ్ అవుతోంది. అదికూడా అనిరుద్ కారణంగా…! ఇంతకుముందు అనిరుధ్ తెలుగులో ‘అజ్ఞాతవాసి’, ‘గ్యాంగ్ లీడర్,‘ జెర్సీ’ వంటి తెలుగు చిత్రాలకు స్వరాలు సమకూర్చిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!