Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సరికొత్త వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ ‘వాల్‌పోస్టర్ సినిమా’. నేచురల్ స్టార్ నాని నేతృత్వంలోని ఈ బ్యానర్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఈ బ్యానర్ నుండి వచ్చిన ఆ, కోర్ట్ సినిమాలే అందుకు నిదర్శనం. తాజాగా ఈ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ నుండి మరో క్రేజీ ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది.
యువ హీరో నితిన్ హీరోగా, ‘దండోరా’ ఫేమ్ డైరెక్టర్ మురళీ కాంత్ దర్శకత్వంలో వాల్‌పోస్టర్ సినిమా ఒక సరికొత్త సినిమాను ప్లాన్ చేస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో సాగే ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే చర్చలు ముగిశాయని, నాని ఈ స్క్రిప్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల టాక్. డిఫరెంట్ జోనర్స్‌ని ట్రై చేస్తూ సక్సెస్ కోసం చూస్తున్న నితిన్‌కు ఈ సినిమా ఖచ్చితంగా ఒక మేకోవర్ లాంటి కథ అవుతుందని భావిస్తున్నారు. గతంలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్లో వచ్చిన ‘అ!, హిట్ సిరీస్, కోర్ట్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నితిన్ వంటి స్టార్ హీరో ఈ బ్యానర్లోకి రావడం దానికి తోడు మురళీ కాంత్ మార్క్ టేకింగ్ తోడవనుండటంతో ఈ ప్రాజెక్ట్ సంథింగ్ ఎదో కొత్తగానే తీసుకురాబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. వరుస ప్లాప్స్ తో సతమవుతున్న నితిన్ కు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.
Also Read
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?