NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం NBK111. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే అక్కడ చిత్రీకరణ జరుపుతుండగా బాలయ్య ప్రమాదవశాత్తూ జారిపడ్డారు.
షూటింగ్ స్పాట్లో అకస్మాత్తుగా జారిపడటంతో బాలకృష్ణ మోకాలికి బలమైన దెబ్బతగిలినట్లు సమాచారం. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ సభ్యులు బాలయ్యను దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాలయ్యకు చికిత్స అందిస్తున్నారు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు వైద్యులు బాలయ్య మోకాలికి స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ స్కానింగ్ రిపోర్టులు రావాల్సి ఉంది. వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు వెలువడే అవకాశముంది. ప్రమాదానికి గురయ్యారనే వార్త నందమూరి అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read
- Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
- Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
- Chennai LoveStory : 'చెన్నై లవ్‌స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
- Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
తాజావార్తలు
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!