NTV Telugu Site icon

March Telugu Movies: మార్చి నెలలో రిలీజ్ కి రెడీ అవుతున్న తెలుగు సినిమాలివే

Theatres

Theatres

March 2024 Telugu Movie Release Dates: సినీ అభిమానులకు సినిమాలు ఎన్ని రిలీజ్ అయితే అంత ఆనందంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి కాదు. ఒక్కొక్కసారి ఒకే నెలలో చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి మరోసారి కొన్ని కొన్ని నెలల్లో అసలు సినిమాలు ఎక్కువగా రిలీజ్ కావు. సాధారణంగా సినిమాలు ఎక్కువగా శుక్రవారం విడుదల అవుతాయి., శని ఆదివారాలు ఎక్కువమందికి సెలవులు కాబట్టి, శుక్రవారం ఈవెనింగ్ షో నుంచి కలెక్షన్ ఆదివారం నైట్ వరకు బాగుంటాయి. దగ్గర దగ్గర ఆ మూడు రోజుల కలెక్షన్ చాల వరకు పెట్టుబడి పెట్టుకున్నవాళ్ళని కాపాడుతుందన్న మాట. ఇక పోతే అసలు మార్చిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒక లుక్కేద్దాం..

Minister Kottu Satyanarayana: బాబు పాలనలో చేసిన పనుల వల్లే రాష్ట్రంలో దుర్భిక్షం ఏర్పడింది..

ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 01, 2024
చారి 111 మార్చి 01, 2024
భూతద్ధం భాస్కర్ నారాయణ మార్చి 01, 2024
వ్యూహం మార్చి 02, 2024
గామి మార్చి 08, 2024
భీమా మార్చి 08, 2024
శపథం మార్చి 08, 2024
తంత్రం మార్చి 15, 2024
రజాకార్ మార్చి 15, 2024
లైన్‌మ్యాన్ మార్చి 15, 2024
ఓం భీమ్ బుష్ మార్చి 22, 2024
ఆ ఒక్కటి అడక్కు మార్చి 22, 2024
రోటీ కపడా రొమాన్స్ మార్చి 22, 2024
ది గోట్ లైఫ్ ఆడు జీవితం (డబ్) మార్చి 28, 2024
టిల్లు స్క్వేర్ మార్చి 29, 2024