తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మంచు లక్ష్మీ పేరు తెలిసే ఉంటుంది…మొదట నటిగా ఆ తర్వాత హీరోయిన్‌గా ఆ తర్వాత నిర్మాతగా అన్నీ ప్రయోగాలు చేసింది మంచు లక్ష్మీ. ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదా కోసం తెగ ట్రై చేస్తోంది.. వరుసగా హాట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగుతూ రచ్చ రచ్చ చేస్తుంది.. ఇటీవల ఐఫా అవార్డ్స్ వేడుకలకు వెళ్లి వచ్చిన మంచు లక్ష్మీ అక్కడి ఫోటోలు షేర్ చేస్తే విపరీతంగా ట్రోల్ చేసారు నెటిజన్లు.
తాజాగా మరోసారి థిక్ బ్లూ డ్రెస్సులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. స్లీవ్ లెస్ బ్లౌజ్ వీ కట్ నెక్‌తో మంచు లక్ష్మీ హాట్ హాట్ ఫోజులిచ్చినప్పటికి .. నెటిజన్లు వదలడం లేదు. ఆమె డ్రెస్ నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రతి యాంగిల్‌ను కామెంట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.. అయినా ఈ అమ్మడు అస్సలు తగ్గడం లేదు.. తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్ వీ కట్ నెక్‌తో మంచు లక్ష్మీ హాట్ హాట్ ఫోజులిచ్చినప్పటి నుంచి నెటిజన్లు అస్సలు వదలడం లేదు… వరుసగా కామెంట్స్ పెడుతున్నారు..
అంతా బాగానే ఉంది కానీ హెయిర్ స్టయిల్ చెండాలంగా ఉంది.. అంత మేకప్ కూడా అవసరం లేదు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. దాంతో ఈ ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి.. వయసు పెరిగినప్పటికి దాన్ని కవర్ చేసుకునేందుకు మోడ్రన్ డ్రెస్‌లు, మేకప్‌లు వేసుకుంటున్న లక్ష్మీని బాడీ షేమింగ్ పేరుతో ఆటపట్టిస్తున్నారు. వెటకారం చేస్తున్నారు.. ఇకపోతే మంచు లక్ష్మీ యూట్యూబ్ ఛానల్, వెబ్ సిరీస్‌లతో పాటు సోషల్ మీడియాలో కూడా తన పాపులారిటీ పెంచుకునేందుకు ట్రై చేస్తోంది.. వయస్సు పెరుగుతున్నా కూడా మరింత అందంగా తయారవ్వాలని ఈమె తెగ ప్రయత్నాలు చేస్తుంది.. ఎలాంటి డ్రెస్ వేసుకున్న పబ్లిసిటీ వస్తుందనుకుందో ఏమో కాని .. సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ వస్తున్నాయి.. ఇంతవరకు కొత్త సినిమాను ప్రకటించలేదు.. చూడాలి మరి..
Mm2
