Guess the Actress: ఈ ఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలు, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. అదే విధంగా ప్రస్తుతం సౌత్ ఇండియాలో సంచలన నటిగా దూసుకుపోతున్న ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. మేం షేర్ చేసిన ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరని అడిగితే ఏం చెబుతారు? ఆమె మరెవరో కాదు మలయాళ నటి మమితా బైజు. అవును, ప్రేమలు సినిమాతో మొత్తం దక్షిణాది సినీ అభిమానులను తన వైపు చూసేలా చేసిన నటి మమితా బైజు చిన్ననాటి ఫోటో ఇంటర్నెట్‌లో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ చిన్ననాటి ఫోటోలో ఆమెతో పాటు సోదరుడు కూడా ఉన్నాడు. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్‌లో మమిత డా.బైజు కృష్ణన్, మినీ బైజు దంపతులకు జన్మించింది.
Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్
Also Read
ఆమెకు మిధున్ బైజు అనే అన్నయ్య ఉన్నాడు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది మమిత.. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చి సూపర్ శరణ్య లాంటి సినిమాలు చేసి హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు ప్రేమలు సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇక ఇప్పటికే మలయాళంలో పలు సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో జి.వి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన రెబల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. దీని తరువాత, రామ్ కుమార్-విష్ణు విశాల్ కలయికలో వస్తున్న సినిమాలో మమిత కథానాయికగా ఎంపికైట్లు సమాచారం. ఇక తెలుగులో ఓ యంగ్ హీరో సినిమాలో మమిత నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కే సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని త్వరలోనే అధికారికంగా ప్రకటించున్నారని టాక్.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి