మాళవిక మోహనన్ .. అమ్మడి గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి అటు కోలీవుడ్ లోనూ , ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకున్న ఈ భామ ఒకపక్క సినిమాలను చేస్తూనే .. మరోపక్క ఇదిగో ఇలా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో విరుచుకుపడుతోంది.
సోషల్ మీడియా లో అమ్మడి ఫాలోయింగ్ చుస్తే మెంటల్ రావడం ఖాయమే.. అంతలా అందాలు ఆరబోస్తే కుర్రాళ్ళు మాత్రం ఏం చేస్తారు అని అంటున్నారు నెటిజన్స్ .. ఇప్పటికే వెడ్డింగ్ వైబ్స్ పేరుతో వెడ్డింగ్ కలెక్షన్స్ తో పిచ్చెక్కించిన ఈ బ్యూటీ తాజాగా మిర్రర్ ఫోటో తో రచ్చ చేస్తోంది. నిజం చెప్పాలంటే అందాలను ఎక్కడ.. ఎలా ఆరబోయాలో అమ్మడికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదనే చెప్పాలి.. తాజాగా ఈ ఫొటోలో మాళవికను చూస్తే ఎవరైనా మత్తెక్కిపోవడం ఖాయం.. మత్తెక్కించే కళ్లు.. ఎద అందాలను దాచలేని క్రాప్ టాప్ ధరించి.. నడుమును కొద్దిగా ఎలివేట్ చేస్తూ కైపెక్కించే చూపులతో మాళవిక హాట్ లుక్ ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
