Madhu Shalini Latest Sizzlnig Photoshoot: అందరివాడు, కితకితలు, వాడు వీడు వంటి చిత్రాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్న తెలుగమ్మాయి మధుశాలిని తమిళ్ లో పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసింది. ఈమధ్యనే 9 హవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించి మరింత పేరు తెచ్చుకుంది.

తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కాక రేపే హాట్ ఫొటో షూట్లు వదిలింది. మాములుగానే సమ్మర్ కారణంగా హీటు టాప్ లేపుతుంటే తన ట్రెండీ హాట్ ఫోటో షూట్ తో ఆమె దాన్ని మరింత పెంచేస్తోంది.

మధు షాలిని తాజా ఫోటోలు ఆమె స్టైలిష్ అవుట్‌ఫిట్, టీజింగ్ యాంగిల్స్ అందరి దృష్టిని ఆకర్షించేలా లున్నాయి. ఒక ట్రెండీ గాగుల్స్‌తో పాటు కోట్ ధరించి మినీ బాటమ్‌తో జత చేసిన మినీ టాప్ ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది.

లైట్ తక్కువగా డస్కీగా ఉన్న బ్యాక్ గ్రౌండ్ లో ఆమె వెలిగిపోతూ కనిపిస్తోంది.

కనీకనిపించకుండా ఆమె ఇచ్చిన హాట్ ట్రీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మీరూ ఒక లుక్ వేసేయండి.