MAANGALYA Shopping Mall Grand Launch by Actress Sreeleela At Manikonda: హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా మణికొండలో *మాంగళ్య షాపింగ్ మాల్* గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది.

*మాంగళ్య షాపింగ్ మాల్* ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరింత విస్తరిస్తోంది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో *మాంగళ్య షాపింగ్ మాల్* తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది.
తాజాగా మర్రిచెట్టు చౌరస్తా, మణికొండ నందు మరో ప్రతిష్టాత్మకమైన *మాంగళ్య షాపింగ్ మాల్* కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం ఆదివారం గ్రాండ్‌గా జరిగింది.
ప్రముఖ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా ఈ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు.
హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా మణికొండలో మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్

Dsc 0728