బట్టలు మార్చుకుంటుంటే అలా చేశారు.. నిర్మాతపై హీరోయిన్ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Mukherjee Accuses Producer Harassing Her: సినీ, టీవీ పరిశ్రమ అనే కాదు అన్ని రంగాల్లో కొన్ని వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తనను మేకప్ రూమ్‌లో బంధించి వేధించారని ఒక పాపులర్ టీవీ సీరియల్ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. హిందీలో ‘యే హై మొహబ్బతే’ అనే సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకున్న టీవీ నటి కృష్ణ ముఖర్జీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రోజువారీ సీరియల్ అయిన ‘శుభ్ షగున్’ షో నిర్మాతలపై నటి తీవ్ర ఆరోపణలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేస్తూ ఆ సీరియల్ నిర్మాత తనను వేధించాడని నటి తెలిపింది. ఈ కారణంగానే ఆమె కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోందని కూడా వెల్లడించింది. మేకర్స్ తో తన అనుభవం చాలా భయంకరంగా ఉందని, దాని కారణంగా తాను నిరాశ, ఆందోళనతో పోరాడుతున్నానని ఆమె చెప్పింది. నా భావాలను వ్యక్తీకరించే ధైర్యం నాకు ఎప్పుడూ లేదు, కానీ ఇకపై దానిని నాలో ఉంచుకోకూడదని నిర్ణయించుకున్నాను.
YSRCP: టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
నేను చాలా కష్టమైన సమయాన్ని అనుభవిస్తున్నా, ‘నేను ఒంటరిగా ఉన్నప్పుడు కలత చెందా. నేను దంగల్ టీవీ కోసం నా చివరి షో శుభ్ షాగున్ చేయడం ప్రారంభించినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. ఇది నా జీవితంలో అత్యంత చెత్త నిర్ణయం అని ఆమె పేర్కొంది. ప్రొడక్షన్ హౌస్, నిర్మాత కుందన్‌సింగ్ నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టారు, నేను అనారోగ్యంతో ఉన్నా. అప్పుడే నన్ను మేకప్ రూమ్‌లో బంధించారు. వాళ్ళు నా మేకప్ రూమ్ తలుపు కొట్టారు అది కూడా నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు, పగలగొడతారేమో అనిపించింది. నాకు ఫీజు కూడా వచ్చేది కాదు. అందుకే షూటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. బెదిరింపుల కారణంగా ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. దీనికి భయపడి ఇప్పుడు వేరే ప్రాజెక్ట్‌లు చేయడం మానేశా. ఐదు నెలలుగా జీతం ఇవ్వడం లేదని నటి చెప్పింది. ప్రొడక్షన్ హౌస్ అలాగే దంగల్ ఛానెల్‌కి కూడా వెళ్ళాను కానీ ఎటువంటి స్పందన రాలేదు. చాలా మంది నుండి సహాయం కోరా కానీ ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేకపోయారని కూడా ఆమె చెప్పింది.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!