Tamil Cinema : హిట్ కొట్టు.. కార్లు పట్టు.. కోలీవుడ్ కొత్త కల్చర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని మన శంకర్ వరప్రసాద్ రూపంలో అందించినందుకు అనిల్ రావిపూడికి రోంజ్ రోవర్ కార్ బహుమతిగా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అంతకు ముందు ఓజీ సక్సెస్ అయ్యినందుకు దర్శకుడు సుజిత్‌కు కార్ గిఫ్ట్‌గా అందించాడు పవన్. టాలీవుడ్లో ఎప్పటి నుండో ఉన్న ఈ థోరణి కోలీవుడ్లోకి పాకి పీక్స్‌కు చేరింది. సినిమా సక్సెస్ కాగానే.. డైరెక్టర్ అండ్ టెక్నీషియన్స్‌కు గిఫ్ట్స్ రూపంలో ఖరీదైన కార్లు పంచేస్తున్నారు అక్కడి హీరోస్ అండ్ మేకర్స్.
కరుప్పుతో బ్లాక్ బస్టర్ అండ్ ఆల్ టైం హయెస్ట్ గ్రాసర్ మూవీ చూసినందుకు ఆర్జే బాలాజీతో పాటు కంపోజర్ సాయి అభ్యంకర్‌తో పాలు పలువురు టెక్నీషియన్స్‌కు కాస్ట్ లీ కార్స్ గిఫ్టుగా పంచాడు సూర్య. సూర్యని చూసి ఇన్ స్పైరైన శివకార్తీకేయన్ తను నిర్మించిన థాయి కిళవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో దర్శకుడు శివకుమార్ మురుగేషన్‌కు కారు గిఫ్టుగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. తాజాగా వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత ఈషారీ కె గణేష్ కూడా గట్టాకుస్తీ2 హిట్ కొట్టినందుకు హీరో విష్ణు విశాల్‌కు ఓ కారు బహుమతిగా ఇచ్చాడు. రీసెంట్లీ రిలీజైన ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. విష్ణు విశాల్ పనితనం మెచ్చి కాస్ట్ లీ కార్ గిఫ్ట్స్ ఇచ్చి తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాడు ప్రొడ్యూసర్. అలాగే ఫ్యూచర్లో అతడితో సినిమాలు చేస్తానంటూ ప్రకటించేశాడు. మొత్తానికి హిట్ కొట్టు, కార్లు పట్టు స్కీమ్ కోలీవుడ్‌లో బాగా వర్కౌట్ అయినట్లే ఉంది.
Also Read
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
తాజావార్తలు
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
ట్రెండింగ్
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!