ఆ యాక్షన్ ఎపిసోడ్‌పై ‘ఖిలాడి’ ప్రత్యేక దృష్టి!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘క్రాక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. డా. జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని కొన్ని యాన్షన్ సీన్స్‌ను ఇటలీలో చిత్రీకరించారు. ‘ఖిలాడి’ సినిమాలో ఈ సీన్స్ బాగా హైలెట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను అన్బు-అరివు డిజైన్ చేశారు. అంతేకాదు, ఎడిటింగ్ లోను ఇటలీ యాన్షన్ సీన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read
- Anil Ravipudi-NTR: ఎన్టీఆర్‌తో సినిమా.. అప్డేట్ అడిగితే స్టేజ్ దిగిపోయిన అనిల్!
- Suraj Barjatya: వయెలెన్స్ మధ్య పాత ఫ్యామిలీ ఫార్ములా.. సూరజ్ బర్జాత్యా హిట్ కొట్టేనా?
- Road Accident: జబర్దస్త్ నటులకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజులకు గాయాలు..!
- Vrushakarma: 'వృషకర్మ' రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ.. ట్రైలర్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Anil Ravipudi-NTR: ఎన్టీఆర్‌తో సినిమా.. అప్డేట్ అడిగితే స్టేజ్ దిగిపోయిన అనిల్!
-
Winter Skin Care: చలికాలంలో డ్రై స్కిన్‌కు చెక్ పెట్టే మీగడ క్రీమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. ఏకగ్రీవాలే లక్ష్యం.. మంత్రులకు కీలక ఆదేశాలు
-
MG Windsor EV Facelift 2027: 449KM రేంజ్.. MG Windsor EVలో భారీ 61kWh బ్యాటరీ! ఎప్పుడు లాంచ్ కానుందంటే?
ట్రెండింగ్
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!