Khiladi దర్శకుడిని రాజమౌళితో పోల్చిన నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం “ఖిలాడీ” రేపు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. చిత్ర యూనిట్ నిన్న సాయంత్రం “ఖిలాడీ” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కోనేరు సత్య నారాయణ రవితేజ అభిమానులకు ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో రవితేజ ఇమేజ్‌ని పెంచుతుందని హామీ ఇచ్చారు. సినిమా విజయంపై కొండేరు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. డైరెక్టర్ రమేష్ వర్మపై ప్రశంసలు కురిపిస్తూ దర్శకుడు సినిమాకు చేసిన కృషికి గర్వపడుతున్నానని అన్నారు. ఈ క్రమంలో నిర్మాత సత్యనారాయణ ‘ఖిలాడీ’ డైరెక్టర్ రమేష్ వర్మను రాజమౌళితో పోల్చారు. “సాధారణంగా సినిమా కనెక్టివిటీని తీసుకురావడం చాలా కష్టం. నాకు రాజమౌళి సినిమాలాగే అన్పించింది. సెకండాఫ్ లో రైటర్స్, డైరెక్టర్స్ ఫెయిల్ అవుతుంటారు. ఈ సినిమాను పర్ఫెక్ట్ గా చేశారు” అంటూ డైరెక్టర్ పై పొగడ్తల వర్షం కురిపించారు నిర్మాత.
Read Also : Khiladi కాంట్రవర్సీ రూమర్స్… ఫుల్ స్టాప్ పెట్టేసిన నిర్మాత
Also Read
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!