WAR 2 Pre Release Event : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసుఫ్ గూడ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రముఖులు హాజరవుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలాదిగా తరలి వచ్చారు. వేడుకను ఈ కింద ఇచ్చిన లింక్ లో చూడండి.
WAR 2 Pre Release Event : వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇక్కడ చూడండి
- గ్రాండ్ గా ఈవెంట్
- వేలాదిగా వచ్చిన ఫ్యాన్స్

War 2