Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లోకి కపూర్ ఫ్యామిలీ నుండి మరో బ్యూటీ ఎంట్రీ తీసుకోబోతుంది. ఇప్పటికే బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన స్టార్ కిడ్ అక్కడ సరైన ఐడెంటిటీ రాకపోవడంతో తెలుగు గుమ్మం టచ్ చేయబోతుంది. కపూర్ ఫ్యామిలీ నుండి జెన్ జీ కిడ్స్ ఒక్కొక్కరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే బోణి కపూర్ కూతురు జాన్వీ కపూర్ తెలుగులో ఫేమ్ తెచ్చుకోగా నెక్ట్స్ నేనే అంటోంది జాన్వీ కజిన్ శనాయ కపూర్.
శనాయ, బోనీ బ్రదర్ సంజయ్ కపూర్ కూతురు. ఆఖోంకి గుస్తాకియా అనే రొమాంటిక్ డ్రామాతో గత ఏడాది వెండితెరకు ఇంట్రడ్యూస్ అయ్యింది. విక్రాంత్ మాస్సే హీరోగా తెరకెక్కిన ఆఖోంకి గుస్తాకియా బాక్సాఫీస్ బాంబ్‌గా మారడంతో శనాయకు ఐడెంటిటీ రాలేదు. నెక్ట్స్ ‘తు యా మై’ అనే సర్వైవల్ థ్రిల్లర్ మూవీతో వచ్చినా సేమ్ రిజల్ట్. చేసేదేమీ లేక సోదరి జాన్వీ తరహాలో యాక్టింగ్ నేర్చుకోమని టాలీవుడ్ తోలేస్తున్నారు పేరేంట్స్. తెలుగులో ఓ క్రేజీ ఆఫర్ పట్టేసిందట భామ. తేజ సజ్జా హీరోగా కోవిడ్ టైంలో వచ్చి హిట్ కొట్టిన ఫిల్మ్ జాంబి రెడ్డి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ఫిక్సైందట శనాయ. ప్రశాంత్ వర్మ ఈ సినిమా బాధ్యతలను మరొకరికి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న జాంబిరెడ్డి2 నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కాబోతోంది. మరి బాలీవుడ్లో తడబడిన శనాయ టాలీవుడ్లో రాణిస్తుందా అక్క జాన్వీకి పోటీ మారుతుందా చూడాలి.
Also Read
- Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
- Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
- Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
- Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. 'సూపర్ సుబ్బు'పై సందీప్ కిషన్ హామీ
తాజావార్తలు
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!