Janhvi Kapoor : జాన్వీకపూర్ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. ఆమెకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నట్టు రెచ్చిపోతూనే ఉంది బ్యూటీ. సోషల్ మీడియాలో ఆమె చూపించే అందాలకు మామూలు ఫ్యాన్ బేస్ లేదు. ఎందుకంటే ఈ అమ్మడు ఆ రేంజ్ లో మెంటలెక్కిపోయేలా అందాలను చూపిస్తుంది. ఆమె ఇచ్చే ఫోజులు ఊహకు కూడా అందవు.
Read Also : Kantara 1 : కాంతార 1 ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన టీమ్
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఘాటు సొగసులతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. ఈ రేంజ్ లో అందాలను చూపించడం అంటే మాటలు కాదు. ఇందులో తన ఎద అందాలతో పాటు టాప్ టు బాటమ్ ఘాటు సొగసులను చూపించింది. ఇంత నాటుగా చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. ఓ రేంజ్ లో వైరల్ చేసేస్తున్నారు.
Read Also : Rashmika Mandanna : జిమ్ లో కత్తిలాంటి అందాలకు చెమటలు పట్టిస్తున్న రష్మిక..
