Sree Leela : అవమానించిన శ్రీ లీల ..వీడియో రిలీజ్ చేసిన నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలీల, పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే, ఈ ఈవెంట్‌లో శ్రీలీలకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో శ్రీలీల వెనుక జబర్దస్త్ మహేష్ నిలబడి ఉన్నాడు. శ్రీలీల వెనక్కి చూసిన క్రమంలో, తనను చూస్తుందనుకొని మహేష్ ఆమె వంక చూస్తూ చిరునవ్వులు చిందించాడు. అయితే ఆమె మాత్రం అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సీరియస్‌గా చూస్తూ ముందుకు తిరిగింది.
Also Read:Chinmayi: పవన్ కళ్యాణ్’ను కూడా వదలని చిన్మయి
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
దీంతో మహేష్‌ను అవమానించింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శ్రీలీల మీద ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, అదే వీడియో రిలీజ్ చేసిన ఆచంట మహేష్ సోషల్ మీడియాలో అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. “శ్రీలీల గారు అంతకుముందు ఆవిడ ఫోన్ నాకు ఇచ్చారు పట్టుకోమని. ఆ తర్వాత ఆవిడ వెనక్కి చూస్తే, నా వైపు ఫోన్ కోసం చూస్తున్నారు అనుకున్నా. కానీ ఈలోపు ఆవిడ పైకి స్క్రీన్ వైపు చూశారు. అంతే జరిగింది, ఇక్కడ ఎవరు ఎవరిని అగౌరవపరచలేదు” అని మహేష్ వివరణ ఇచ్చాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!