IBomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి రెండోరోజు విచారణ.. కరేబియన్ దీవుల్లో ఆఫీస్, 20 మంది ఉద్యోగులు!
- ముగిసిన ఐబొమ్మ రవి రెండోరోజు విచారణ
- వెలుగులోకి మరిన్ని కొత్త విషయాలు
- కరేబియన్ దీవుల్లో ఆఫీస్, 20 మంది ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పైరసీ సైట్ ‘ఐబొమ్మ’ కేసులో ఇమంది రవికి కోర్టు రోజుల పోలీసు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. నేడు రెండోరోజు విచారణ ముగిసింది. సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని 5-6 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండోరోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక అంశాలు రాబట్టారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరించారు. తమిళ, హిందీ వెబ్‌సైట్స్ ద్వారా మూవీలను రవి కొనుగోలు చేశాడు. ‘మూవీ రూల్స్’ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: AP 10th Exams Dates: ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల!
Also Read
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
- Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
- Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
- Peddi Pre Release Event: నేను పుట్టింది ఎంత నిజమో.. 'పెద్ది' ఇండస్ట్రీని షేక్ చేయడం అంతే నిజం: జగపతి బాబు
క్రిప్టో కరెన్సీ దారా మూవీ రూల్స్‌కి ఇమంది రవి డబ్బులు పంపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ని బెట్టింగ్ యాప్స్ కి గేట్ వే చూపెడుతున్నాడు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతో రవి సినిమాలు కొనుగోలు చేశాడు. వ్యూయర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్‌ని పోస్ట్ చేస్తున్నాడు. కరేబియన్ దీవుల్లో ప్రత్యేకంగా ఆఫీసు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 20 మంది యువకులను నియమించి ఐబొమ్మలో కంటెంట్‌ని రవి పోస్ట్ చేయిస్తున్నాడు. రేపు కూడా రవిని పోలీసులు విచారించనున్నారు. మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
-
Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
-
Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
-
Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!