PEDDI : పెద్ది థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్.. ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం ఫైట్
రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది‘. జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆంధ్రాలోని కీలకమైన ఈస్ట్ గోదావరి జిల్లా పంపిణీ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ మరియు బుచ్చిబాబు సన మార్క్ మేకింగ్‌పై నమ్మకంతో ‘పెద్ది’ చిత్రానికి కళ్లు చెదిరే ఆఫర్లు వస్తున్నాయి. అయితే, ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఇంకా ఏ బయ్యర్ ఫైనల్ కాలేదని బిజినెస్ వర్గాల సమాచారం. దీనికి ప్రధాన కారణం రేటు విషయంలో జరుగుతున్న చర్చలేనని తెలుస్తోంది.
ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం నిర్మాతలు రూ. 13 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారు. సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా ఈ రేటు చెప్తున్నారు. బయ్యర్లు రూ. 11 కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బేరాలు జరుగుతున్నాయి. రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు కాకుండా మరో ఇద్దరు బయ్యర్స్ రూ. 13 కోట్లకు కూడా సినిమాను కొనేందుకు రెడీగా ఉన్నారని నిర్మాణ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం. అయితే రెగ్యులర్ డిస్టిబ్యూటర్స్ కే రైట్స్ ఇవ్వలలనేది మేకర్స్ ఆలోచన. అటు నెల్లూరు కూడా దాదాపు రూ. 4 కోట్లకు పైగానే రేటు పలుకున్నట్టు తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!
-
PEDDI : పెద్ది థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్.. ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం ఫైట్
-
Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
-
Lakshmi Mittal: ఒకప్పుడు కాంక్రీట్ నేలపై నిద్రించిన లక్ష్మీ మిట్టల్.. నేడు రూ.2.37 లక్షల కోట్ల సంపదతో ఐపీఎల్ జట్టు ఓనర్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!